×

الأعراف

ఆయత్ 82

అల్-ముఖ్తసర్

وَمَا كَانَ جَوَابَ قَوْمِهِۦٓ إِلَّآ أَن قَالُوٓا۟ أَخْرِجُوهُم مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ ﴿٨٢﴾

ఆయన వారిపై ఏ అశ్లీల చర్యను అసహ్యించుకున్నారో ఆయన జాతి వారు దానికి పాల్పడుతూ సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ విధంగా పలుకుతూ ఖండించారు : మీరు లూత్ ను,ఆయన ఇంటి వారిని మీ ఊరి నుండి బహిష్కరించండి. నిశ్చయంగా వారు మన ఈ చర్య నుండి పరిశుద్ధులుగా చెప్పుకుంటున్నారు. వారు మన మధ్య ఉండటం సముచితం కాదు.