అల్-ముఖ్తసర్
فَأَنجَيْنَـٰهُ وَأَهْلَهُۥٓ إِلَّا ٱمْرَأَتَهُۥ كَانَتْ مِنَ ٱلْغَـٰبِرِينَ ﴿٨٣﴾
అయితే మేము ఆయనను,ఆయన ఇంటి వారిని ఆ ఊరి నుండి దేనిపైనైతే శిక్ష వచ్చి పడబోతున్నదో రాత్రికి రాత్రే బయలుదేరమని ఆదేశించి రక్షించాము. కాని ఆయన భార్య ఆయన జాతి వారిలో ఉండి పోయే వారితో పాటు ఉండిపోయినది. వారికి సంభవించిన శిక్షే ఆమెకు సంభవించినది.