అల్-ముఖ్తసర్
إِنَّكُمْ لَتَأْتُونَ ٱلرِّجَالَ شَهْوَةً مِّن دُونِ ٱلنِّسَآءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ ﴿٨١﴾
నిశ్చయంగా మీరు కామ కోరికలు తీర్చుకోవటానికి సృష్టించబడ్డ స్త్రీలను వదిలి మగవారి వద్దకు వస్తున్నారు. మీ ఈ చర్యలో మీరు మీ బుద్దిని కాని, దైవాదేశాలను కాని. స్వభావమును కాని అనుసరించ లేదు. కాని మీరు మానవ నియంత్రణ పరిమితి నుండి బయటకు రావటం ద్వారా,ఆరోగ్యకరమైన మనస్సులకు,ఉన్నతమైన ప్రవృత్తికి అవసరమైన దాని నుండి మీరు నిష్క్రమించటం ద్వారా మీరు అల్లాహ్ హద్దులను (పరిమితులను) మించిపోయారు.