×

الأنعام

ఆయత్ 58

అల్-ముఖ్తసర్

قُل لَّوْ أَنَّ عِندِى مَا تَسْتَعْجِلُونَ بِهِۦ لَقُضِىَ ٱلْأَمْرُ بَيْنِى وَبَيْنَكُمْ ۗ وَٱللَّهُ أَعْلَمُ بِٱلظَّـٰلِمِينَ ﴿٥٨﴾

ఓ ప్రవక్తా వారితో ఇలా అనండి : మీరు ఏ శిక్ష గురించైతే తొందర చేస్తున్నారో అది ఒకవేళ నా వద్ద,నాఆదీనంలో ఉంటే నేను దానిని మీపై కురిపించే వాడిని,అప్పుడే మీకు,నాకు మధ్య వ్వవహారం తేలిపోతుంది.దుర్మార్గుల గురించి వారికి ఎంత వ్యవధి ఇవ్వాలో,వారిని ఎప్పుడు శిక్షించాలో అల్లాహ్ కు బాగా తెలుసు.