అల్-ముఖ్తసర్
وَعِندَهُۥ مَفَاتِحُ ٱلْغَيْبِ لَا يَعْلَمُهَآ إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِى ظُلُمَـٰتِ ٱلْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِى كِتَـٰبٍ مُّبِينٍ ﴿٥٩﴾
ఒక్కడైన అల్లాహ్ వద్ద అగోచరాల నిధులు ఉన్నవి. వాటి గురించి అల్లాహ్ కు తప్ప ఇతరులకు తెలియదు. భూమిలో ఉన్న సృష్టితాలైన జంతువుల్లోంచి,మొక్కల్లోంచి,స్థిరరాసుల్లోంచి ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసు. సముద్రంలో ఉన్న జంతువుల గురించి మొక్కల గురించి ఆయనకు తెలుసు. భూమిలో పాతిపెట్టబడిన ప్రతీ గింజ అది పచ్చిదైన,ఎండినదైన ఒక స్పష్టమైన గ్రంధంలో నమోదై ఉన్నది. అది లౌహె మహ్ఫూజ్ గ్రంధం.