×

الأنعام

ఆయత్ 145

అల్-ముఖ్తసర్

قُل لَّآ أَجِدُ فِى مَآ أُوحِىَ إِلَىَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُۥٓ إِلَّآ أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍ فَإِنَّهُۥ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ ٱللَّهِ بِهِۦ ۚ فَمَنِ ٱضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَّحِيمٌ ﴿١٤٥﴾

ఓ ప్రవక్తా మీరు తెలియజేయండి : అల్లాహ్ నా వైపునకు వహీ ద్వారా తెలిపిన వాటిలో (నిషేధించబడినవిగా) జుబాహ్ చేయకుండా చనిపోయిన జంతువును లేదా ప్రవహించే రక్తం ను లేదా పంది మాంసమును ఎందుకంటే అది అశుద్ధమైనది నిషేదించడినది లేదా అల్లాహ్ నామం కాకుండా ఇతరుల నామం తీసుకుని జుబాహ్ చేయబడినవి. ఉదాహరణకి వారి విగ్రహాల పేరుతో జుబాహ్ చేయబడినది నిషేదించబడినవిగా నేను పొందాను. ఎవరికైనను ఈ నిషేదాలను ఆకలి తీవ్రత వలన తినటం అత్యవసరం అయితే వాటిని తినటంలో రుచిని ఆస్వాధించే ఉద్దేశం లేకుండా, అవసరాన్ని మించకుండా తినటంలో అతనిపై ఎటువంటి పాపం లేదు. ఓ ప్రవక్తా గత్యంతరం లేని వాడు ఒక వేళ అందులోంచి తింటే నిశ్చయంగా మీ ప్రభువు అతనిని క్షమించే వాడును.అతనిపై కరుణించేవాడును.