అల్-ముఖ్తసర్
وَعَلَى ٱلَّذِينَ هَادُوا۟ حَرَّمْنَا كُلَّ ذِى ظُفُرٍ ۖ وَمِنَ ٱلْبَقَرِ وَٱلْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَآ إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَآ أَوِ ٱلْحَوَايَآ أَوْ مَا ٱخْتَلَطَ بِعَظْمٍ ۚ ذَٰلِكَ جَزَيْنَـٰهُم بِبَغْيِهِمْ ۖ وَإِنَّا لَصَـٰدِقُونَ ﴿١٤٦﴾
మరియు మేము వ్రేళ్ళు విడిగా లేని ఒంటెలు,నిప్పుకోళ్ళు లాంటి వాటిని యూదులపై నిషేదించాము. మరియు ఆవులు,మేకల వీపులకు తగిలిన,వాటి పేగులకు తగిలిన,ప్రక్కటెముకులకు తగిలిన క్రొవ్వు తప్ప ఇతర క్రొవ్వును మేము నిషేదించాము. వారు తమపై వాటిని నిషేదించుకుని దుర్మార్గముకు పాల్పడినందుకు మేము వారికి ప్రతిఫలాన్ని ప్రసాధించాము. నిశ్చయంగా మేము చెప్పే మాటలన్నింటిలో సత్యవంతులము.