అల్-ముఖ్తసర్
وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ ٱلْمَسْجِدِ ٱلْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنتُمْ فَوَلُّوا۟ وُجُوهَكُمْ شَطْرَهُۥ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا ٱلَّذِينَ ظَلَمُوا۟ مِنْهُمْ فَلَا تَخْشَوْهُمْ وَٱخْشَوْنِى وَلِأُتِمَّ نِعْمَتِى عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ ﴿١٥٠﴾
ఓ ప్రవక్త మీరు ఏ ప్రాంతము నుంచి బయలుదేరినా నమాజు చేయదలచుకుంటే మస్జిదుల్ హరాం వైపునకు అభిముఖమవ్వండి. ఓ విశ్వాసపరులారా మీరు ఏ ప్రాంతములో ఉన్నా నమాజు చేయదలచుకుంటే మీ ముఖములను దాని వైపునకే మరల్చుకోండి;జనులు మీకు వ్యతిరేకంగా ఎటువంటి వాదనలు చేయకుండా ఉండటానికి,కాని వారిలోంచి కొందరు దుర్మార్గులుంటారు,వారు తమ వ్యతిరేకత పైనే ఉంటారు,మీకు వ్యతిరేకంగా బలహీనమైన వాదనలు వాదిస్తూనే ఉంటారు,అయితే మీరు వారికి భయపడకండి,ఒక్కడైన మీ ప్రభువుకి ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి,నిశ్చయంగా అల్లాహ్ జాతుల్లోంచి మిమ్మల్ని వేరుపరచి మీపై తన అనుగ్రహమును పూర్తి చేయటానికి కాబావైపు అభిముఖమవ్వటమును నిర్ణయించాడు,ప్రజల గొప్ప ఖిబ్లా వైపు మీకు మార్గదర్శకానికి.