×

البقرة

ఆయత్ 149

అల్-ముఖ్తసర్

وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ ٱلْمَسْجِدِ ٱلْحَرَامِ ۖ وَإِنَّهُۥ لَلْحَقُّ مِن رَّبِّكَ ۗ وَمَا ٱللَّهُ بِغَـٰفِلٍ عَمَّا تَعْمَلُونَ ﴿١٤٩﴾

నీవు ఏ ప్రాంతము నుంచి బయలుదేరినా,నీవు ఎక్కడ ఉన్నా ఓ ప్రవక్త నీవు,నిన్ను అనుసరించేవారు,నమాజు చేయదలచుకుంటే మస్జిదే హరాం వైపునకు అభిముఖమవ్వండి అది నీ ప్రభువు తరుపు నుంచి నీ వైపునకు అవతరింపబడిన సత్యము,అల్లాహ్ మీ కర్మల పట్ల నర్లక్ష్యంగా లేడు,వాటిని తెలుసుకుంటాడు,వాటి పరంగానే మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.