×

الإسراء

ఆయత్ 53

అల్-ముఖ్తసర్

وَقُل لِّعِبَادِى يَقُولُوا۟ ٱلَّتِى هِىَ أَحْسَنُ ۚ إِنَّ ٱلشَّيْطَـٰنَ يَنزَغُ بَيْنَهُمْ ۚ إِنَّ ٱلشَّيْطَـٰنَ كَانَ لِلْإِنسَـٰنِ عَدُوًّا مُّبِينًا ﴿٥٣﴾

మరియు ఓ ప్రవక్తా నా పై విశ్వాసమును కనబరచే నా దాసులతో వారు మాట్లాడేటప్పుడు మంచి మాటను పలకమని,ధ్వేషమును కలిగించే చెడ్డ మాట నుండి దూరంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే షైతాను వాటి ద్వారా ప్రయోజనం చెంది వారి మధ్య వారి ఇహలోక,పరలోక జీవితమును సంక్షోభములో నెట్టే చర్యలకు పాల్పడటానికి కృషి చేస్తాడు. నిశ్చయంగా షైతాను మానవునికి స్పష్టమైన శతృవు. అటువంటప్పుడు అతడు అతనితో జాగ్రత్తపడటం అత్యవసరము.