అల్-ముఖ్తసర్
يَوْمَ يَدْعُوكُمْ فَتَسْتَجِيبُونَ بِحَمْدِهِۦ وَتَظُنُّونَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا ﴿٥٢﴾
అల్లాహ్ మిమ్మల్ని ఆ రోజు మరలింపజేస్తాడు ఏ రోజైతే ఆయన మిమ్మల్ని సమీకరించబడే భూమి వద్దకు పిలుస్తాడు. అప్పుడు మీరు ఆయన ఆదేశమునకు విధేయత చూపుతూ,ఆయన స్థుతులను పలుకుతూ పిలుపునకు సమాధానమిస్తారు. మరియు మీరు భూమిలో కొద్ది సమయం మాత్రమే ఉండినట్లు భావిస్తారు.