అల్-ముఖ్తసర్
وَإِذَا قَرَأْتَ ٱلْقُرْءَانَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ حِجَابًا مَّسْتُورًا ﴿٤٥﴾
ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ ను పఠించినప్పుడు అందులో ఉన్న వారింపులు,హితబోధనలను వారు విన్నారు. వారి విముఖత వలన శిక్షగా వారిని ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటం నుండి ఆపే ఒక కప్పి వేసే తెరను మేము మీకీ,ప్రళయదినంపై విశ్వాసమును కనబరచని వారి మధ్య వేశాము.