×

الإسراء

ఆయత్ 44

అల్-ముఖ్తసర్

تُسَبِّحُ لَهُ ٱلسَّمَـٰوَٰتُ ٱلسَّبْعُ وَٱلْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ وَإِن مِّن شَىْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِۦ وَلَـٰكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ ۗ إِنَّهُۥ كَانَ حَلِيمًا غَفُورًا ﴿٤٤﴾

ఆకాశములు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నవి,భూమి అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నది, భూమ్యాకశముల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఆయన స్థుతులని కలుపుతూ ఆయనదే పరిశుద్ధతను కొనియాడని ఏ వస్తువూ లేదు. కాని వారు పరిశుద్ధతను కొనియాడే వైనమును మీరు అర్ధం చేసుకోలేరు. మీరు మాత్రం మీ భాషలో పరిశుద్ధతను కొనియాడేవారి పరిశుద్ధతను కొనియాడటమును మాత్రమే అర్ధం చేసుకుంటారు. నిశ్చయంగా మహోన్నతుడైన ఆయన శిక్షను తొందర చేయని సహనశీలుడు,తన వద్ద పశ్చాత్తాప్పడిన వారిని మన్నించేవాడు.