×

الإسراء

ఆయత్ 46

అల్-ముఖ్తసర్

وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِىٓ ءَاذَانِهِمْ وَقْرًا ۚ وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِى ٱلْقُرْءَانِ وَحْدَهُۥ وَلَّوْا۟ عَلَىٰٓ أَدْبَـٰرِهِمْ نُفُورًا ﴿٤٦﴾

మరియు మేము వారి హృదయములపై తెరలను చేశాము చివరికి వారు ఖుర్ఆన్ ను గ్రహించలేకపోయారు. మరియు మేము వారి చెవులలో ఇబ్బందిని కలిగించాము చివరికి వారు దాన్ని ప్రయోజనం చెందే విధంగా వినలేకపోయారు. మరియు నీవు ఖుర్ఆన్ లో నీ ప్రభువు యొక్క ఏకత్వమును గుర్తు చేసి వారి తరపు నుండి వాదించబడిన దైవాలను గుర్తు చేయకపోతే వారు అల్లాహ్ కొరకు ఏకేశ్వరోపాసన యొక్క నీతి నుండి దూరమవుతూ తమ మడమలపై వెనుకకు మరలిపోయారు.