అల్-ముఖ్తసర్
إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَٰحِدٌ ۚ فَٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٌ وَهُم مُّسْتَكْبِرُونَ ﴿٢٢﴾
మీ సత్య ఆరాధ్య దైవం ఎటువంటి సాటి లేని ఆరాధ్య దైవం,అతడు అల్లాహ్. ఎవరైతే ప్రతిఫలం ప్రసాధించటానికి ఉన్న మరణాంతర జీవితమును విశ్వసించరో వారి హృదయాలు అల్లాహ్ ఏకత్వమును వాటికి భయం లేకపోవటం వలన నిరాకరించినవి. అవి ఎటువంటి లెక్క తీసుకోవటం గురించి,శిక్ష గురించి విశ్వసించటం లేదు.మరియు వారు సత్యాన్ని స్వీకరించకుండా,దానికి లొంగకుండా దురహంకారములో పడి ఉన్నారు.