అల్-ముఖ్తసర్
لَا جَرَمَ أَنَّ ٱللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْمُسْتَكْبِرِينَ ﴿٢٣﴾
వాస్తవానికి నిస్సందేహంగా వీరందరు గోప్యంగా చేసేవి అల్లాహ్ కి తెలుసు.వాటిలో నుండి వారు బహిర్గతం చేసేవి ఆయనకు తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. వాటి పరంగా ఆయన వారికి తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు. పరిశుద్ధుడైన ఆయన తన ఆరాధన నుండి,తనకు అణకువ చూపటం నుండి అహంకారమును చూపేవారిని ఇష్టపడడు. కాని ఆయన వారిని ఎక్కువగా ద్వేషిస్తాడు.