×
النحلఆయత్ 21

అల్-ముఖ్తసర్

أَمْوَٰتٌ غَيْرُ أَحْيَآءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ ﴿٢١﴾

దానికి తోడుగా వాటి ఆరాధకులు తమ చేతులతో వాటిని తయారు చేసుకున్నారు. అవి ఎటువంటి ప్రాణము లేని,ఎటువంటి జ్ఞానము లేని నిర్జీవులు. వారు తమ ఆరాధకులతోపాటు ప్రళయదినాన నరకములో వారితోపాటు విసిరి వేయటానికి ఎప్పుడు లేపబడుతారో వారికి తెలియదు.