×

النحل

ఆయత్ 120

అల్-ముఖ్తసర్

إِنَّ إِبْرَٰهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ ٱلْمُشْرِكِينَ ﴿١٢٠﴾

నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం మంచి లక్షణాలను సమీకరించేవారై,తన ప్రభువు పట్ల ఎల్లప్పుడు విధేయత చూపేవారై,ధర్మములన్నింటి నుండి ఇస్లాం ధర్మం వైపునకు మగ్గు చూపేవారై ఉండేవారు. ఆయన ఎన్నడూ ముష్రికుల్లోంచి కాలేదు.