×

النحل

ఆయత్ 119

అల్-ముఖ్తసర్

ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا۟ ٱلسُّوٓءَ بِجَهَـٰلَةٍ ثُمَّ تَابُوا۟ مِنۢ بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوٓا۟ إِنَّ رَبَّكَ مِنۢ بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ ﴿١١٩﴾

ఆ తరువాత ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు వారికి ఎవరైతే దుష్కర్మల పరిణామం తెలియక ఒక వేళ కావాలనే వాటికి పాల్పడి ఆ పిదప దుష్కర్మలకు పాల్పడిన తరువాత వారు అల్లాహ్ తో పశ్చాత్తాప్పడి ,తమ ఆ కర్మలను వేటిలోనైతే చెడు ఉన్నదో వాటిని సంస్కరించుకుంటే నిశ్చయంగా నీ ప్రభువు పశ్చాత్తాపము తరువాత వారి పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.