అల్-ముఖ్తసర్
شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ ٱجْتَبَىٰهُ وَهَدَىٰهُ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ ﴿١٢١﴾
మరియు ఆయన తనకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహాలపట్ల కృతజ్ఞుడై ఉండేవారు. అల్లాహ్ ఆయనను దైవదౌత్యం కొరకు ఎంచుకుని ఆయనని సత్య ధర్మమైన ఇస్లాం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు.