×

التوبة

ఆయత్ 68

అల్-ముఖ్తసర్

وَعَدَ ٱللَّهُ ٱلْمُنَـٰفِقِينَ وَٱلْمُنَـٰفِقَـٰتِ وَٱلْكُفَّارَ نَارَ جَهَنَّمَ خَـٰلِدِينَ فِيهَا ۚ هِىَ حَسْبُهُمْ ۚ وَلَعَنَهُمُ ٱللَّهُ ۖ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ ﴿٦٨﴾

అల్లాహ్ పశ్చాత్తాప్పడని కపటులకు,అవిశ్వాసపరులకు నరకాగ్నిలో శాస్వతంగా ఉండేటట్లు ప్రవేశింపజేస్తాడని వాగ్దానం చేసాడు.అది వారికి శిక్షగా తగినది.మరియు అల్లాహ్ వారిని తన కారుణ్యము నుండి బహిష్కరించాడు. మరియు వారి కొరకు ఎడతెగని శిక్ష ఉన్నది.