×

التوبة

ఆయత్ 67

అల్-ముఖ్తసర్

ٱلْمُنَـٰفِقُونَ وَٱلْمُنَـٰفِقَـٰتُ بَعْضُهُم مِّنۢ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِٱلْمُنكَرِ وَيَنْهَوْنَ عَنِ ٱلْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ ۚ نَسُوا۟ ٱللَّهَ فَنَسِيَهُمْ ۗ إِنَّ ٱلْمُنَـٰفِقِينَ هُمُ ٱلْفَـٰسِقُونَ ﴿٦٧﴾

కపట విశ్వాస పురుషులు,స్త్రీలు అందరూ కపట లక్షణాల్లో ఒక్కటే.వారు విశ్వాసపరులకు విరుద్ధంగా ఉంటారు.వారు చెడును గురించి ఆదేశిస్తారు,మంచి నుండి వారిస్తారు.వారు తమ సంపదలో పిసినారితనాన్ని చూపి వాటిని వారు అల్లాహ్ మార్గములో ఖర్చు చేయరు.అల్లాహ్ పై విధేయత చూపటమును వారు వదిలివేశారు.అల్లాహ్ వారిని దాని అనుగ్రహము నుండి వదిలివేశాడు.నిశ్చయంగా కపటులు అల్లాహ్ విధేయత నుండి,సత్య మార్గము నుండి ఆయన అవిధేయత వైపునకు,అపమార్గము వైపునకు వైదొలగిపోతున్నారు.