×

التوبة

ఆయత్ 41

అల్-ముఖ్తసర్

ٱنفِرُوا۟ خِفَافًا وَثِقَالًا وَجَـٰهِدُوا۟ بِأَمْوَٰلِكُمْ وَأَنفُسِكُمْ فِى سَبِيلِ ٱللَّهِ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿٤١﴾

ఓ విశ్వాసపరులారా మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో,సానుకూలమైన పరిస్థితుల్లో యవ్వనంలో,వృద్ధాప్యంలో అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం కొరకు బయలుదేరండి.మరియు మీరు మీ సంపదల ద్వారా,మీ ప్రాణాల ద్వారా పోరాడండి.నిశ్చయంగా ఆ బయలుదేరటం,సంపదలు,ప్రాణాల ద్వారా పోరాడటము యుద్ధం కొరకు బయలుదేరకుండా కూర్చోవటం,సంపదలు,ప్రాణాల భద్రతతో కొలువు తీరటం కన్న ఇహలోక జీవితంలో,పరలోక జీవితంలో చాలా ప్రయోజకరమైనది. ఒక వేళ మీరు దాన్ని తెలుసుకుంటే దానిపై ఆత్యాశ చూపండి.