అల్-ముఖ్తసర్
قُلْ إِن كَانَ ءَابَآؤُكُمْ وَأَبْنَآؤُكُمْ وَإِخْوَٰنُكُمْ وَأَزْوَٰجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَٰلٌ ٱقْتَرَفْتُمُوهَا وَتِجَـٰرَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَـٰكِنُ تَرْضَوْنَهَآ أَحَبَّ إِلَيْكُم مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ وَجِهَادٍ فِى سَبِيلِهِۦ فَتَرَبَّصُوا۟ حَتَّىٰ يَأْتِىَ ٱللَّهُ بِأَمْرِهِۦ ۗ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْفَـٰسِقِينَ ﴿٢٤﴾
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీ తాతముత్తాతలు,మీ కుమారులు,మీ సోదరులు,మీ భార్యలు,మీ బంధువులు,మీరు సంపాదించిన మీ సంపదలు, దేని వాడుకను (వ్వవహారమును) మీరు ఇష్టపడుతున్నారో,దేని మాంద్యము నుండి మీరు భయపడుతున్నారో మీ ఆ వ్యాపారము,వేటిలోనైతే మీరు ఉండటాన్ని ఇష్టపడుతున్నారో మీ ఆ గృహాలు ఒక వేళ ఇవన్నీ అల్లహ్ కన్న,ఆయన ప్రవక్త కన్న,ఆయన మార్గములో జిహాద్ కన్న మీకు అమితంగా ఇష్టమైతే అల్లాహ్ మీపై కురిపించే శిక్ష,యాతన కోసం నిరీక్షించండి.మరియు అల్లాహ్ తన విధేయత నుండి తొలిగిపోయే వారికి తాను ఇష్టపడే కార్యమును చేసే భాగ్యమును కలిగించడు.