×

التوبة

ఆయత్ 22

అల్-ముఖ్తసర్

خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۚ إِنَّ ٱللَّهَ عِندَهُۥٓ أَجْرٌ عَظِيمٌ ﴿٢٢﴾

ఈ స్వర్గవనాల్లో ముగింపు లేకుండా,ఇహలోకంలో వారు చేసుకున్న వారి సత్కర్మలకు ప్రతిఫలంగా బసచేస్తారు.నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మాన్ని ఆయన కొరకు ప్రత్యేకించి ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉండే వారి కొరకు గొప్ప ప్రతిఫలం ఉన్నది.