అల్-ముఖ్తసర్
يُبَشِّرُهُمْ رَبُّهُم بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَٰنٍ وَجَنَّـٰتٍ لَّهُمْ فِيهَا نَعِيمٌ مُّقِيمٌ ﴿٢١﴾
వారి ప్రభువైన అల్లాహ్ వారికి సంతోషపెట్టే తన కారుణ్యము,ఎన్నటికి వారిపై ఆగ్రహం చెందకుండా వారిపై కురిసే తన ప్రసన్నత గురించి,వారి కొరకు కల ఎన్నటికి అంతం కాని శాస్వతమైన అనుగ్రహాలు ఉన్న స్వర్గ వనాల్లో ప్రవేశము గురించి వారికి సమాచారమిస్తున్నాడు.