అల్-ముఖ్తసర్
أُبَلِّغُكُمْ رِسَـٰلَـٰتِ رَبِّى وَأَنَا۠ لَكُمْ نَاصِحٌ أَمِينٌ ﴿٦٨﴾
అల్లాహ్ తన ఏకత్వం గురించి,తన ధర్మం గురించి మీకు చేరవేయమని నాకు ఆదేశించిన వాటిని నేను మీకు చేరవేస్తున్నాను. మరియు నేను మీ కొరకు చేరవేయమని నన్ను ఆదేశించిన వాటి విషయంలో ఉపదేశకుడిని,నీతిమంతుడిని. వాటిలో నేను పెంచను,తగ్గించను.