×

الأعراف

ఆయత్ 49

అల్-ముఖ్తసర్

أَهَـٰٓؤُلَآءِ ٱلَّذِينَ أَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ ٱللَّهُ بِرَحْمَةٍ ۚ ٱدْخُلُوا۟ ٱلْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَآ أَنتُمْ تَحْزَنُونَ ﴿٤٩﴾

మరియు అల్లాహ్ అవిశ్వాసపరులను మందలిస్తూ ఇలా అంటాడు : మీరు ప్రమాణాలు చేసి అల్లాహ్ తన కారుణ్యమును కురిపించడు అని చెప్పారో(వారు) వీరేనా?. మరియు అల్లాహ్ విశ్వాస పరులతో ఇలా అంటాడు : ఓ విశ్వాసపరులారా మీరు స్వర్గంలో ప్రవేశించండి. మీరు స్వీకరించిన దానిలో మీకు భయం లేదు,అలాగే మీరు శాస్వత అనుగ్రహాలు పొందినప్పుడు ఇహలోక భాగాలను కోల్పోయిన దానిపై మీకు ఎటువంటి దఃఖము ఉండదు.