×

الأعراف

ఆయత్ 47

అల్-ముఖ్తసర్

وَإِذَا صُرِفَتْ أَبْصَـٰرُهُمْ تِلْقَآءَ أَصْحَـٰبِ ٱلنَّارِ قَالُوا۟ رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿٤٧﴾

ఆరాఫ్ వాసుల దృష్టి నరక వాసుల వైపు మరలినప్పుడు వారు వారిని అందులో కఠిన శిక్షను అనుభవించటం చూస్తారు. అప్పుడు వారు అల్లాహ్ తో ఈ విధంగా అర్ధిస్తూ పలుకుతారు : ఓ మా ప్రభువా నీతోపాటు సాటి కల్పించటం ద్వారా,అవిశ్వాసము ద్వారా దుర్మార్గులైన వారితో పాటు నీవు మమ్మల్ని చేయకు.