×

الأعراف

ఆయత్ 180

అల్-ముఖ్తసర్

وَلِلَّهِ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ فَٱدْعُوهُ بِهَا ۖ وَذَرُوا۟ ٱلَّذِينَ يُلْحِدُونَ فِىٓ أَسْمَـٰٓئِهِۦ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١٨٠﴾

అల్లాహ్ కొరకు ఆయన గొప్పతనమును,ఆయన పరిపూర్ణతను సూచించే మంచి మంచి పేర్లు కలవు. వాటి ద్వారా మీరు కోరుకుంటున్న వాటిని అడుగుతూ అల్లాహ్ తో వేడుకోండి. వాటి ద్వారా ఆయన్ను పొగడండి. మరియు ఈ నామములను అల్లాహేతరుల కొరకు చేసి,లేదా వాటిని ఆయన నుండి నిరాకరించి లేదా వాటి అర్ధాన్ని మార్చి లేదా వాటి ద్వారా ఆయనను వదిలి వేరే వారికి పోల్చి వాటి విషయంలో విముఖత చూపే వారిని మీరు వదిలి వేయండి. వాటి ద్వారా సత్యము నుండి విముఖత చూపే వీరందరికి మేము తొందరలోనే వారు చేసిన కార్యాలకు ప్రతిఫలంగా బాధాకరమైన శిక్షను ప్రసాదిస్తాము.