అల్-ముఖ్తసర్
قُلِ ٱللَّهُ يُنَجِّيكُم مِّنْهَا وَمِن كُلِّ كَرْبٍ ثُمَّ أَنتُمْ تُشْرِكُونَ ﴿٦٤﴾
ఓ ప్రవక్తా వారితో ఇలా తెలపండి : వాటినుండి మిమ్మల్ని రక్షించేవాడు ఆయనే అల్లాహ్.మరియు మిమ్మల్ని అన్నిరకాల విపత్తుల నుండి విముక్తి కలిగించేవాడు ఆయనే.అయినా మీరు దాని తరువాత మేలిమి స్థితిలో ఆయనతోపాటు వేరేవారిని సాటి కల్పిస్తున్నారు.మీరు చేస్తున్న ఈ కార్యం కన్న పెద్ద దుర్మార్గం ఏదైనా ఉన్నదా?!