×

الأنعام

ఆయత్ 63

అల్-ముఖ్తసర్

قُلْ مَن يُنَجِّيكُم مِّن ظُلُمَـٰتِ ٱلْبَرِّ وَٱلْبَحْرِ تَدْعُونَهُۥ تَضَرُّعًا وَخُفْيَةً لَّئِنْ أَنجَىٰنَا مِنْ هَـٰذِهِۦ لَنَكُونَنَّ مِنَ ٱلشَّـٰكِرِينَ ﴿٦٣﴾

ఓ ప్రవక్త ఈ ముష్రికులందరితో తెలియపరచండి : భూమిలోని,సముద్రములోని చీకట్లలో మీపై వచ్చిపడే వినాశముల నుండి మిమ్మల్ని పరిరక్షించే వాడు,విముక్తిని కలిగించేవాడు ఎవడు?.ఏ ఒక్కడినైతే మీరు కడు ధీనంగా,వినయంగా బహిర్గంగా,లోలోపల ఇలా వేడుకుంటున్నారు : మా ప్రభువు ఈ వినాశనములనుండి ఒక వేళ మమ్మల్ని రక్షిస్తే మేము వేరేవారిని కాకుండా ఆయననే ఆరాధించి ఆయన మాపై ప్రసాధించిన అనుగ్రహాలకు తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకుంటాము.