×

الأنعام

ఆయత్ 56

అల్-ముఖ్తసర్

قُلْ إِنِّى نُهِيتُ أَنْ أَعْبُدَ ٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ ۚ قُل لَّآ أَتَّبِعُ أَهْوَآءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَآ أَنَا۠ مِنَ ٱلْمُهْتَدِينَ ﴿٥٦﴾

ఓ ప్రవక్తా మీరు తెలియపరచండి : నిశ్చయంగా మీరు అల్లాహ్ ను వదిలి వేటినైతే ఆరాధిస్తున్నారో వాటి ఆరాధన చేయటం నుండి అల్లాహ్ నన్ను వారించాడు.ఓ ప్రవక్తా మీరు తెలియపరచండి : అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధన విషయంలో నేను మీ కోరికలను అనుసరించను.ఒకవేళ ఆ విషయంలో మీ కోరికలను అనుసరిస్తే నేను సత్యమార్గము నుండి తప్పిపోతాను.దాని వైపున మార్గమును పొందలేను.అల్లాహ్ నిదర్శనమును వదిలి కోరికలను అనుసరించే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇది.