×

الأنعام

ఆయత్ 49

అల్-ముఖ్తసర్

وَٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا يَمَسُّهُمُ ٱلْعَذَابُ بِمَا كَانُوا۟ يَفْسُقُونَ ﴿٤٩﴾

మా సూచనలను ఎవరైతే తిరస్కరిస్తారో వారు అల్లాహ్ విధేయతనుండి వైదొలగిపోవటం వలన వారికి శిక్ష వచ్చి చేరుతుంది.