అల్-ముఖ్తసర్
وَمَا نُرْسِلُ ٱلْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۖ فَمَنْ ءَامَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿٤٨﴾
మేము ప్రవక్తలను పంపించినది విశ్వాసపరులకి,విధేయత చూపేవారికి వారి కొరకు ఏర్పాటు చేసిన అంతం కాని,సమాప్తమవని శాస్వతమైన అనుగ్రహాల గురించి సందేశమివ్వటం కొరకు,అవిశ్వాసపరులని,అవిధేయతపరులని మన కఠినమైన శిక్ష నుండి భయపెట్టటానికి మాత్రమే.ఎవరైతే ప్రవక్తలపై విశ్వాసమును చూపుతారో,తమ కార్యాలను సరిదిద్దుకుంటారో తమ అంతిమ దినమున ఏదైతే వారు ఎదుర్కొంటారో దాని గురించి వారికి ఎటువంటి భయముండదు,ఇహలోక తమ భాగములను ఏవైతే వారు కోల్పోయారో వాటి గురించి వారికి ఎటువంటి దుఃఖముగాని చింతనగాని ఉండదు.