×

الأنعام

ఆయత్ 160

అల్-ముఖ్తసర్

مَن جَآءَ بِٱلْحَسَنَةِ فَلَهُۥ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجْزَىٰٓ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ ﴿١٦٠﴾

విశ్వాసపరుల్లోంచి ఎవరైన ఒక సత్కార్యమును చేసి ఉంటే అల్లాహ్ ప్రళయదినాన దానిని అతని కొరకు పది సత్కార్యాలుగా పెంచుతాడు. ఎవరన్న పాప కార్యమునకు పాల్పడితే అది చిన్నదైన, పెద్దదైన దాని ప్రకారం అతనిని శిక్షించటం జరుగుతుంది. సత్కార్యాల పుణ్యమును తగ్గించి పాప కార్యాల శిక్షను పెంచి ప్రళయదినాన వారికి అన్యాయం చేయటం జరగదు.