×

الأنعام

ఆయత్ 149

అల్-ముఖ్తసర్

قُلْ فَلِلَّهِ ٱلْحُجَّةُ ٱلْبَـٰلِغَةُ ۖ فَلَوْ شَآءَ لَهَدَىٰكُمْ أَجْمَعِينَ ﴿١٤٩﴾

ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలియ పరచండి : మీకు ఈ బలహీన వాదనలు తప్ప వేరే వాదనలు లేవు. నిశ్చయంగా అల్లాహ్ కొరకు పరిపూర్ణ వాదన కలదు. మీరు ప్రవేశపెట్టే వంకలు దాని ముందట సమాప్తమైపోతాయి. మరియు దాని ద్వారా మీరు జత చేయబడిన మీ పోలిక నిర్వీర్యమైపోతుంది. ఒక వేళ మీకందరికి సత్యమును అనుసరించే సౌభాగ్యమును ప్రసాధించాలని అల్లాహ్ అనుకుంటే దానిని మీకు తప్పకుండా ప్రసాధించేవాడు.