×

الرحمن

ఆయత్ 44

అల్-ముఖ్తసర్

يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ ءَانٍ ﴿٤٤﴾

వారు దాని మధ్య మరియు తీవ్ర వేడి కల నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.