×

الرحمن

ఆయత్ 43

అల్-ముఖ్తసర్

هَـٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِى يُكَذِّبُ بِهَا ٱلْمُجْرِمُونَ ﴿٤٣﴾

మరియు వారితో మందలిస్తూ ఇలా పలకబడును : ఇహలోకములో అపరాధులు తిరస్కరించిన నరకము ఇదే తమ కళ్ళముందట దాన్ని వారు తిరస్కరించలేరు.