×

المائدة

ఆయత్ 85

అల్-ముఖ్తసర్

فَأَثَـٰبَهُمُ ٱللَّهُ بِمَا قَالُوا۟ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَآءُ ٱلْمُحْسِنِينَ ﴿٨٥﴾

సత్యాన్ని స్వీకరించి,దానిపై వారు విశ్వాసమును కనబరచటానికి ప్రతి ఫలంగా వారికి అల్లాహ్ భవనాల,వృక్షాల క్రింది నుంచి కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదించాడు. వాటిలో వారు ఎల్లప్పుడు ఉంటారు.సత్యాన్ని అనుసరించి ఎటువంటి పరిమితి లేదా షరతు లేకుండా దానికి కట్టుబడి ఉండటం వలన సజ్జనులకు ఈ ప్రతిఫలము ప్రసాదించటం జరిగింది.