అల్-ముఖ్తసర్
وَمَا لَنَا لَا نُؤْمِنُ بِٱللَّهِ وَمَا جَآءَنَا مِنَ ٱلْحَقِّ وَنَطْمَعُ أَن يُدْخِلَنَا رَبُّنَا مَعَ ٱلْقَوْمِ ٱلصَّـٰلِحِينَ ﴿٨٤﴾
మరియు మా మధ్య అల్లాహ్ పై,ఆయన అవతరింపజేసి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన సత్యం పై విశ్వాసం మధ్య ఏ కారణం చేరుతుంది.వాస్తవానికి మేము దైవ ప్రవక్తలతో పాటు,అల్లాహ్ శిక్షకు భయపడుతూ,ఆయనకు విధేయత చూపుతూ దైవ ప్రవక్తలను అనుసరించే వారితో పాటు స్వర్గంలో ప్రవేశించాలని ఆశిస్తున్నాము.