×

المائدة

ఆయత్ 74

అల్-ముఖ్తసర్

أَفَلَا يَتُوبُونَ إِلَى ٱللَّهِ وَيَسْتَغْفِرُونَهُۥ ۚ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ ﴿٧٤﴾

వీరందరు అల్లాహ్ తో పశ్చాత్తాప్పడుతూ, ఆయనతో తాము చేసిన షిర్క్ నుండి క్షమాపణ వేడుకుంటూ తమ మాటల నుండి ఎందుకు మరలటం లేదు. మరియు ఏ పాపము చేసిన వాడైన, ఒక వేళ అది ఆయనను అవిశ్వసించిన పాపమైనా సరే క్షమాపణ వేడుకుంటే మన్నించే వాడును, విశ్వాసపరుల పై కరుణించే వాడును.