×

المائدة

ఆయత్ 73

అల్-ముఖ్తసర్

لَّقَدْ كَفَرَ ٱلَّذِينَ قَالُوٓا۟ إِنَّ ٱللَّهَ ثَالِثُ ثَلَـٰثَةٍ ۘ وَمَا مِنْ إِلَـٰهٍ إِلَّآ إِلَـٰهٌ وَٰحِدٌ ۚ وَإِن لَّمْ يَنتَهُوا۟ عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ ﴿٧٣﴾

"అల్లాహ్ అంటే ముగ్గురి కలయిక, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ” అని పలికే వారు (క్రైస్తవులు) నిశ్చయంగా అవిశ్వాసపరులైపోయారు. వారి ఈ మాటకంటే అల్లాహ్ ఎంతో ఉన్నతుడు. అల్లాహ్ అనేకుల సమ్మేళనం కాదు. ఆయన ఏకైకుడు. నిశ్చయంగా ఆయన ఎటువంటి సాటి లేని ఒకే ఆరాధ్య దైవము. ఈ భయంకరమైన మాటలను విడనాడక పోతే వారికి బాధాకరమైన శిక్ష చేరుతుంది.