×

المائدة

ఆయత్ 10

అల్-ముఖ్తసర్

وَٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَآ أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلْجَحِيمِ ﴿١٠﴾

మరియు అల్లాహ్ ను అవిశ్వసించి ఆయన ఆయతులను తిరస్కరించిన వారు వారందరే నరకవాసులు. వారు తమ అవిశ్వాసము మరియు తమ తిరస్కారమునకు పర్యవసానముగా అందులో ప్రవేశిస్తారు. తోడు ఉండేవాడు తన తోడు ఉండేవాడికి అంటిపెట్టుకుని ఉన్నట్లే దాన్ని అంటిపెట్టుకుని ఉంటారు.