అల్-ముఖ్తసర్
تِلْكَ ءَايَـٰتُ ٱللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِٱلْحَقِّ ۖ فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَ ٱللَّهِ وَءَايَـٰتِهِۦ يُؤْمِنُونَ ﴿٦﴾
ఓ ప్రవక్తా మేము మీపై ఉన్నదున్నట్లుగా చదివి వినిపించిన ఆయతులు,ఆధారాలు ఇవి. ఒక వేళ మీరు అల్లాహ్ తన దాసునిపై అవతరింపజేసిన మాటను,ఆయన ఆధారాలను విశ్వసించకపోతే దీని తరువాత మీరు ఏ మాటను విశ్వసిస్తారు మరియు దాని తరువాత మీరు ఏ ఆధారాలను నమ్ముతారు ?.