అల్-ముఖ్తసర్
وَٱخْتِلَـٰفِ ٱلَّيْلِ وَٱلنَّهَارِ وَمَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلسَّمَآءِ مِن رِّزْقٍ فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ ٱلرِّيَـٰحِ ءَايَـٰتٌ لِّقَوْمٍ يَعْقِلُونَ ﴿٥﴾
రాత్రింబవళ్ళను ఒక దాని వెనుక ఒకటిని తీసుకుని రావటంలో, అల్లాహ్ ఆకాశము నుండి వర్షమును కురిపించి దాని ద్వారా భూమిని అందులో ఎటువంటి మొక్కలు లేకుండా మృతునిగా ఉన్న తరువాత అందులో మొలకెత్తించి జీవింపజేయటంలో మరియు గాలులను మీ ప్రయోజనముల కొరకు వాటిని ఒకసారి ఒక దిశ నుండి మరోకసారి ఇంకొ దిశ నుండి తీసుకుని వచ్చి వ్యాపింపజేయటంలో బుద్ధి కల జనుల కొరకు సూచనలు కలవు. అప్పుడు వారు వాటితో అల్లాహ్ ఏకత్వముపై,మరణాంతరం లేపటంపై ఆయన సామర్ధ్యంపై మరియు ప్రతీది చేసే ఆయన సామర్ధ్యం పై ఆధారమును చూపుతారు.