అల్-ముఖ్తసర్
وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا۟ بِأَحْسَنَ مِنْهَآ أَوْ رُدُّوهَآ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَىْءٍ حَسِيبًا ﴿٨٦﴾
మీకు ఎవరైన సలాం చేసినప్పుడు అతను మీకు సలాం చేసిన దాని కన్న ఉత్తమ రీతిలో అతనికి ప్రతిసలాం చేయండి లేదా అతను పలికిన విధంగా అతనికి ప్రతిసలాం చేయండి. మరియు ఉత్తమరీతిలో ప్రతిసలాం చేయటం మంచిది. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసే కార్యాలపై సంరక్షకుడు. మరియు ఆయన ప్రతి ఒక్కరికి అతని కర్మపరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.