×

النساء

ఆయత్ 85

అల్-ముఖ్తసర్

مَّن يَشْفَعْ شَفَـٰعَةً حَسَنَةً يَكُن لَّهُۥ نَصِيبٌ مِّنْهَا ۖ وَمَن يَشْفَعْ شَفَـٰعَةً سَيِّئَةً يَكُن لَّهُۥ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ مُّقِيتًا ﴿٨٥﴾

ఎవరైతే ఇతరుల కొరకు మంచి తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాడో అతని కొరకు పుణ్యంలో భాగముండును. మరియు ఎవరైతే ఇతరుల కొరకు కీడును తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాడో అతని కొరకు పాపంలో భాగముండును. మరియు మనిషి చేసే ప్రతీ దానిపై అల్లాహ్ సాక్షిగా ఉంటాడు. మరియు తొందరలోనే దాని ప్రకారంగా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అయితే మీలో నుండి ఎవరైతే మంచిని సాధించటంలో కారణం అవుతాడో అతని కొరకు అందులో భాగము,వంతు ఉంటుంది. మరియు ఎవరైతే చెడును సాధించటంలో కారణం అవుతాడో అతడు అందులో నుంచి ఏదైన పొందుతాడు.