అల్-ముఖ్తసర్
وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا۟ إِلَىٰ مَآ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ رَأَيْتَ ٱلْمُنَـٰفِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا ﴿٦١﴾
మరియు ఈ కపటులందరితో మీరు అల్లాహ్ తన గ్రంధంలో అవతరించిన ఆదేశం మరియు ప్రవక్త వైపునకు రండి మీ తగాదాల్లో మీ మధ్య ఆయన తీర్పు ఇవ్వటానికి అని పలకబడినప్పుడు. ఓ ప్రవక్తా మీరు వారిని చూస్తారు వారు మీ నుండి పూర్తిగా విముఖత చూపి తీర్పు కొరకు ఇతరుల వద్దకు వెళ్ళిపోతారు.