×

النساء

ఆయత్ 60

అల్-ముఖ్తసర్

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ ءَامَنُوا۟ بِمَآ أُنزِلَ إِلَيْكَ وَمَآ أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوٓا۟ إِلَى ٱلطَّـٰغُوتِ وَقَدْ أُمِرُوٓا۟ أَن يَكْفُرُوا۟ بِهِۦ وَيُرِيدُ ٱلشَّيْطَـٰنُ أَن يُضِلَّهُمْ ضَلَـٰلًۢا بَعِيدًا ﴿٦٠﴾

ఓ ప్రవక్త మీపై మరియు మీ కన్న పూర్వ ప్రవక్తలపై అవతరింపబడిన దాన్ని విశ్వసించామని అబద్దము పలికే యూద కపటుల వైరుధ్యమును మీరు చూడలేదా. వారు తమ తగాదాల్లో మానవుడు తయారు చేసుకున్న అల్లాహ్ ధర్మబద్ధం చేయని వాటి ద్వారా విచారణ జరగాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి వారు దాన్ని తిరస్కరించాలని ఆదేశించబడ్డారు. మరియు షైతాను వారు సన్మార్గం పొందకుండా సత్యము నుండి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు.